(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 080
॥ శ్రీః ॥
1.80. అధ్యాయః 080
॥ ఉత్తరయాయాతారభ్యః ॥
Mahabharata - Adi Parva - Chapter Topics
యయాతేః స్వర్గగమనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-80-0x(483)(3641)
ఏవం స నాహుషో రాజా యయాతిః పుత్రమీప్సితం।
రాజ్యేఽభిషిచ్య ముదితో వానప్రస్థోఽభవన్మునిః॥ 1-80-1(3642)
ఉషిత్వా చ వనే వాసం బ్రాహ్మణైః సంశితవ్రతః।
ఫలమూలాశనో దాంతస్తతః స్వర్గమితో గతః॥ 1-80-2(3643)
స గతః స్వర్నివాసం తం నివసన్ముదితః సుఖీ।
కాలేన నాతిమహతా పునః శక్రేణ పాతితః॥ 1-80-3(3644)
`సాధుభిః సంగతిం లబ్ధ్వా పునః స్వర్గముపేయివాన్। 1-80-4(3645)
జనమేజయ ఉవాచ।
స్వర్గతశ్చ పునర్బ్రహ్మన్నివసందేవవేశ్మని।
కాలేన నాతిమహతా కథం శక్రేణ పాతితః'॥ 1-80-4x(484)
నిపతన్ప్రచ్యుతః స్వర్గాదప్రాప్తో మేదినీతలం।
స్థిత ఆసీదంతరిక్షే స తదేతి శ్రుతం మయా॥ 1-80-5(3646)
తత ఏవ పునశ్చాపి గతః స్వర్గమితి శ్రుతం।
రాజ్ఞా వసుమతా సార్ధమష్టకేన చ వీర్యవాన్॥ 1-80-6(3647)
ప్రతర్దనేన శివినా సమేత్య కిల సంసది।
కర్మణా కేన స దివం పునః ప్రాప్తో మహీపతిః॥ 1-80-7(3648)
సర్వమేతదశేషేణ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః।
కథ్యమానం త్వయా విప్ర విప్రర్షిగణసంనిధౌ॥ 1-80-8(3649)
దేవరాజసమో హ్యాసీద్యయాతిః పృథివీపతిః।
వర్ధనః కురువంశస్య విభావసుసమద్యుతిః॥ 1-80-9(3650)
తస్య విస్తీర్ణయశసః సత్యకీర్తేర్మహాత్మనః।
చరితం శ్రోతుమిచ్ఛామి దివి చేహ చ సర్వశః॥ 1-80-10(3651)
వైశంపాయన ఉవాచ। 1-80-11x(485)
హంత తే కథయిష్యామి యయాతేరుత్తరాం కథాం।
దివి చేహ చ పుణ్యార్థాం సర్వపాపప్రణాశినీం॥ 1-80-11(3652)
యయాతిర్నాహుషో రాజా పూరుం పుత్రం కనీయసం।
రాజ్యేఽభిషిచ్య ముదితః ప్రావవ్రాజ వనం తదా॥ 1-80-12(3653)
అంత్యుషే స వినిక్షిప్య పుత్రాన్యదుపురోగమాన్।
ఫలమూలాశనో రాజా వనే సంన్యవసచ్చిరం॥ 1-80-13(3654)
శంసితాత్మా జితక్రోధస్తర్పయన్పితృదేవతాః।
అగ్నీంశ్చ విధివజ్జుహ్వన్వానప్రస్థవిధానతః॥ 1-80-14(3655)
అథితీన్పూజయామాస వన్యేన హవిషా విభుః।
శిలోంఛవృత్తిమాస్థాయ శేషాన్నకృతభోజనః॥ 1-80-15(3656)
పూర్ణం వర్షసహస్రం చ ఏవంవృత్తిరభూన్నృపః।
అబ్భక్షః శరదస్త్రింశదాసీన్నియతవాఙ్మనాః॥ 1-80-16(3657)
తతశ్చ వాయుభక్షోఽభూత్సంవత్సరమతంద్రితః।
తథా పంచాగ్నిమధ్యే చ తపస్తేపే స వత్సరం॥ 1-80-17(3658)
ఏకపాదః స్తితశ్చాసీత్షణ్మాసాననిలాశనః।
పుణ్యకీర్తిస్తతః స్వర్గే జగామావృత్య రోదసీ॥ ॥ 1-80-18(3659)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అశీతితమోఽధ్యాయః॥ 80 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-80-13 అంత్యేషు ంలేచ్ఛేషు॥
1-80-17 పంచాగ్నయశ్చత్వారోఽగ్నయః పంచమః సూర్యః॥
1-80-18 ఆవృత్య వ్యాప్య। రోదసీ ద్యావభూమీ। పృథివ్యామివ స్వర్గేపి ముఖ్యోఽభూదిత్యర్థః॥
అశీతితమోఽధ్యాయః॥ 80 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.